YES PUBLICATIONS
February 16, 2025 at 02:29 AM
➡️🌞🇾 🇪 🇸 &🇾 🇪 🇸 🌞
• 𝟭𝟲/𝟮/𝟮𝟬𝟮𝟱( నేటి ప్రశ్న)
• 🇩 🇸 🇨
• {🇵 🇸 🇾 🇨 🇭 🇴 🇱 🇴 🇬 🇾 }
• [ టాపిక్ ⛔అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు]
•1️⃣{🤔} ఈ క్రింది వానిలో అభ్యసన బదలాయింపుకు సంబంధించి అతి పురాతన బదలాయింపు సిద్ధాంతాన్ని గుర్తించుము?
[ 1 ] సాధారణీకరణ సిద్ధాంతం
[ 2 ] సమరూప మూలకాల సిద్ధాంతం
[ 3 ] విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం ✅
[ 4 ] సమగ్రాకృతి సిద్ధాంతం
➡️{ వివరణ}
•విద్యుక్త నియత క్రమశిక్షణ సిద్ధాంతాన్ని The theory formal discipline అని పిలుస్తారు.
•ఈ సిద్ధాంతం ప్రకారం మనసులో కొన్ని విభాగాలు ఉంటాయి.
•అవి ఆలోచన, వివేచన, జ్ఞాపకం,పరిశీలన, తీర్పు మొదలగునవి.
•పూర్వకాలంలో ఈ విభాగాలు బలపరుచుకోవడానికి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు.
• పరిశీలన పెంపొందించేందుకు సైన్స్ బోధించడం.
•వివేచనం పెంపొందించేందుకు తర్కశాస్త్రం బోధించడం.
• ఏకాగ్రత పెంపొందించేందుకు గణతం బోధించడం పూర్వకాలంలో అనుసరించేవారు. కానీ ప్రస్తుతం ఈ సిద్ధాంతాన్ని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంగీకరించట్లేదు.