శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
February 14, 2025 at 04:56 AM
Please follow Hanuman Shakti whatsapp channel https://whatsapp.com/channel/0029Va5D0ZYGE56fIwOaPI18 *🕉️🙏ఓం శాంతి 🫡🙇‍♂️ఫిబ్రవరి (14) 🇮🇳 బ్లాక్ డే ⚫ మీ త్యాగం వృధాకాదు మీ ఆశయం ఆగిపోదు మీ వెంటే మేము భారత్ (146) కోట్ల మంది జనాభా* *కన్న తల్లిని, భాద్యతగా పెంచిన తండ్రిని, నువ్వే నా సర్వసరం అని నీతో ఏడడుగులు వేసిన అలీని, నీ కన్న బిడ్డలిని వదిలి, రక్తం గడ్డకట్టే చలిలో దేశ రక్షణ కోసం వెళ్లి, పుల్వామా దాడిలో అమరులయీ భారతమాత వడిలో చేరిన 40 మంది భారత వీర సైనికులకి ఇవే మా అశ్రునివాళి 🙏💐❤️ భారత్ మాతాకీ జై PulwamaAttack* *పుల్వామా ఉగ్రదాడిలో (40) మంది భారత ఆర్మీ జవానులు మృతి చెంది నేటికి ఆరేళ్ళు*
🙏 💐 6

Comments