శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
February 14, 2025 at 08:09 AM
ఖాన్ గ్రేస్ అంటేనే ముస్లిమ్స్ కు అమ్మగారి ఇల్లు లాంటిది, అగ్నికి ఆజ్యం పోసినట్టు ఎక్కడ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం ఉంటుందో అక్కడ ఇస్లామిక్ మత మౌడ్యం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా వర్ధిళ్ళుతుంది , ఖాన్ గ్రేస్ తెలంగాణా లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాలు వాటి ఆస్తుల మీద విపరీతమైన దాడులు పెరిగిపోతున్నాయి, హిందువులుగా మనం ఎవరిని ఎన్నుకోవలో ఆలోచించక పొతే చరిత్రలో పెద్ద మూర్కపు హిందువులుగా మిగిలిపోవడం ఖాయం.

Comments