Sripal Reddy Pingili
Sripal Reddy Pingili
February 12, 2025 at 07:22 AM
Flash Flash.. Vote for SRIPAL REDDY PINGILI పీఆర్టీయూటీఎస్ ప్రాతినిధ్యం ఫలితంగా ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు సంబంధించి అదనంగా 5 క్యాజువల్ సెలవులు, ఆరు మాసముల ప్రసూతి సెలవులు, స్పాఉజ్ అంతర్జిల్లా బదిలీలు, సాధారణ బదిలీలు, స్పెషల్ ఆఫీసర్స్ టైం టేబుల్ 8.45 నుండి 5 వరకు, One month medical leave తదితర సమస్యలపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. త్వరలో ఉత్తర్వులు వెలువడుతాయి. PINGILI SRIPAL REDDY పీఆర్టీయూటీఎస్
👍 👎 🙏 ❤️ 13

Comments