Gottipati Ravikumar | TDP

Gottipati Ravikumar | TDP

2.5K subscribers

Verified Channel
Gottipati Ravikumar | TDP
Gottipati Ravikumar | TDP
February 5, 2025 at 03:41 PM
గుంటూరు జిల్లా, అమరావతి మండల కేంద్రంలోని పల్లపువీధిలో గల AVR ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలతో కలిసి సమావేశానికి హాజరయ్యాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్థానిక నాయకులతో చర్చించడం జరిగింది. #andhrapradesh #mlcelection2025 #gottipatiravikumar
❤️ 👍 2

Comments