
Gottipati Ravikumar | TDP
February 6, 2025 at 04:28 PM
ఈరోజు సచివాలయంలో ఎలక్ట్రిసిటీ ముస్లిం అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ను మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
#andhrapradesh #gottipatiravikumar
❤️
1