Gottipati Ravikumar | TDP

Gottipati Ravikumar | TDP

2.5K subscribers

Verified Channel
Gottipati Ravikumar | TDP
Gottipati Ravikumar | TDP
February 6, 2025 at 04:29 PM
అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను. #andhrapradesh #cabinetmeeting #gottipatiravikumar
❤️ 3

Comments