Gottipati Ravikumar | TDP

Gottipati Ravikumar | TDP

2.5K subscribers

Verified Channel
Gottipati Ravikumar | TDP
Gottipati Ravikumar | TDP
February 8, 2025 at 03:49 PM
ఈరోజు పల్నాడు జిల్లా, కోటప్పకొండలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు, కూటమి నేతలతో కలిసి పర్యటించాను. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించాను. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అదేవిధంగా తిరునాళ్ళు ఘనంగా నిర్వహించడంపై సమీక్ష చేయడం జరిగింది. #andhrapradesh #kotappakonda #palnadu #gottipatiravikumar
❤️ 👍 4

Comments