Gottipati Ravikumar | TDP

Gottipati Ravikumar | TDP

2.5K subscribers

Verified Channel
Gottipati Ravikumar | TDP
Gottipati Ravikumar | TDP
February 12, 2025 at 03:12 PM
(ఏబీఎన్ స్క్రోలింగ్) ప్రకాశం : సంత‌మాగులూరులో మ‌ర‌మ‌త్తులు పూర్తయిన‌ ఎస్సీ హాస్టల్ ను ప‌రిశీలించిన మంత్రి గొట్టిపాటి - రూ.45 లక్షల నిధులతో సంక్షేమ వసతి భవనాల ఆధునీకీకరణ - వైసీపీ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు నిధులు కేటాయించలేదు - రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య 30కి మించడం లేదు - సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సంక్షేమ వసతి గృహాలకు మహర్దశ - చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో రూ.143 కోట్లతో మరమ్మత్తులు చేయిస్తున్నాం - సంక్షేమ హాస్టళ్లకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది : మంత్రి గొట్టిపాటి రవికుమార్
❤️ 👍 5

Comments