
Gottipati Ravikumar | TDP
February 13, 2025 at 04:29 PM
ఈరోజు సచివాలయంలో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి సహచర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, అధికారులతో సమావేశం అయ్యాను. రాష్ట్రంలో అత్యంత కీలకమైన విద్యుత్ శాఖకు కేటాయింపుల పరంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అనుబంధ విభాగాలకు సంబంధించిన కేటాయింపుల ప్రతిపాదనలను కూడా ఆర్థిక శాఖ అధికారులకు అందజేశాను. మేనిఫెస్టో హామీలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం కేటాయింపులు జరగాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాను.
#andhrapradesh #gottipatiravikumar
👍
❤️
3