Gottipati Ravikumar | TDP
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                February 14, 2025 at 05:34 AM
                               
                            
                        
                            ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం  నాయకుడిగా శ్రీ దామోదరం సంజీవయ్య గారు చేసిన కృషి..సదా అనుసరణీయం..భావి తరాలకు ఆదర్శప్రాయం. ఆయన అడుగుజాడల్లో దళితుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది. నేడు ఆ మహనీయుడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకుంటున్న సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        6