Gottipati Ravikumar | TDP

Gottipati Ravikumar | TDP

2.5K subscribers

Verified Channel
Gottipati Ravikumar | TDP
Gottipati Ravikumar | TDP
February 15, 2025 at 08:56 AM
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని కూటమి నేతలతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నాను. రాబోయే పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని,సమిష్టిగా పని చేసి ఘన విజయం సాధించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. #andhrapradesh #westgodavari #gottipatiravikumar #mlcelection #idhimanchiprabhutvam
👍 ❤️ 3

Comments