Job Notifications
January 18, 2025 at 03:46 PM
*JEE Main Seassion I Admit Cards 2025 Released*
▪️జేఈఈ మెయిన్ 2025 మొదటి విడత (సెషన్-1) పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.
▪️జేఈఈ మెయిన్-2025 తొలి విడత పరీక్షలు జనవరి 22 నుండి జరగనున్నాయి.
▪️జనవరి 22న మొదలయ్యే బీఈ/బీటెక్ పేపర్1, పేపర్2 పరీక్షలు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి.
*ఈ లింకు ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోండి...*
https://www.jnanaloka.com/2025/01/jee-main-seassion-i-admit-cards-2025.html