మెథడ్స్ మాస్టర్..BALARAJU
మెథడ్స్ మాస్టర్..BALARAJU
February 16, 2025 at 04:05 PM
మిత్రమా నిన్నే 🫵🫵🫵🔴🔴 🛜నోటిఫికేషన్ గురించి షికారు చేస్తున్న వార్తలు చూస్తున్నావా...✅✅ ఏంటీ నోటిఫికేషన్ మార్చిలోనే ఇచ్చేస్తారా!! పరీక్ష మే లో నే పెట్టేస్తారా అని నెమ్మదిగా గుండె వేగం పెరుగుతోందా?? ..... మరి అలాగే‌ ఉంటుంది.. ............ 6 సంవత్సరాల తర్వాత రాబోతున్న అవకాశం... అందరికీ ఆశ ఉంటుంది... ఆ అవకాశాన్ని ఓపికతో సమయాన్ని వెచ్చించి ఒడిసి పట్టినోడికే విజయం వరిస్తుంది...🎯🎯🎯 నోటిఫికేషన్ రానీలే చూద్దాం!.. ఒకసారి చదివేశాం గా ఇబ్బంది లేదు.... అనే ఆలోచన ఉంటే దాన్ని తుంచేయ్... 👇👇👇 ఎందుకంటే ఈ సారి రాయబోయే డీఎస్సీ (పోటీ)కురుక్షేత్రం కంటే భయంకరంగా ఉంటది‌‌.. సబ్జెక్టు క్షుణ్ణంగా చదివినోడే Winning జెండా ఎగరేస్తాడు.. ........ 🔴🫢మరీ ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ...మార్చిలో మహిళలకేమో పేరంటాల పిలుపులు🔴 🔴🧓పురుషులుకేమో IPL షెడ్యూళ్లు (అది కూడా exact గా మార్చి22 నుంచే అంటగా) ........... మాత్రమా గుర్తు పెట్టుకో.. 📚📚📚📚🎯🎯🎯 నోటిఫికేషన్ మార్చిలో రానీ.... ఏప్రిల్ లో రానీ....పరీక్ష మే లో జరిగనీ లేదంటే జూన్ లో జరగనీ... ...నువ్వు సిద్ధంగా ఉన్నావా???????? 🫵🫵🫵🫵 నువ్వు ఇప్పటి నుంచి ఓ 80 రోజులు నీది కాదనుకొని స్వార్థంగా నీ ప్రపరేషన్ కే కేటాయించు...అపుడు వచ్చే ఫలితం నీ పేరుని మారుమోగిస్తుంది... చివరిగా ఒక్కమాట 🫵🫵🫵🫵🫵 ఇపుడు సమయాన్ని వృధా చేసి..ఖాళీ చేతులతో నువ్వు ఇంటికెళ్తే...❓❓❓ ఊర్లో అందరూ నీ తల్లిదండ్రుల‌‌ ముందే నీ గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటుంటే ?🫵🫵 నీ కన్నవారు కార్చే ఆ కన్నీటిని‌ సముదాయించే సమాధానం నీ దగ్గర ఉందా❓❓❓❓... ఒక్కసారి ఆలోచించు... ➡️➡️➡️➡️ ఇన్నాళ్లు ఎదురు చూపులకి ఒక్క నీ విజయంతో ఒక కొత్త చరిత్రని నీ పేరుతో రాసుకొనే అవకాశం నీ చేతిలోనే ఉంది...📚📚📚 🔰ఒదిలి పెట్టుకుంటావా?? 🎯ఒడిసిపట్టుకుంటావా??? ❓❓❓❓❓ ............. కసి + కృషి‌ = విజయం 🥇 @మెథడ్స్ మాస్టర్ ✍ 🌹🌹🌹🌹🌹🌹🌹
👍 🙏 ❤️ 😢 👏 😭 🤓 🥺 🫡 🫶 68

Comments