
Train Tickets Group
January 21, 2025 at 09:28 AM
టికెట్స్ ఉన్నాయి అని మెసేజ్ పెట్టడం నాకు కాల్స్ చేసి పోస్ట్ చెయ్యమని చెప్పడం కాదు టికెట్ మెసేజ్ తో పాటు బుకింగ్ పేమెంట్ డీటెయిల్స్ కచ్చితంగా పెట్టాలి.
పైన ఉన్న ఫార్మాట్ లో మాత్రమే పంపాలి.
• *డీటెయిల్స్ అన్ని పెట్టిన వాళ్ళ టికెట్స్ మాత్రమే ఛానెల్ లో వస్తాయి.*•
అంతే కాని మెసేజ్ పెట్టి నాకు కాల్స్ చెయ్యడం వాళ్ళన ఏం ఉపయోగం ఉండదు. ఛానెల్ లో 11,000+ మెంబెర్స్ ఉన్నారు అందరిని డీటెయిల్స్ పెట్టమని అడగటం కుదరదు, అందరికి కాల్ చేసి చెప్పడం అవ్వదు...
👍
😂
😢
🙏
❤️
😮
48