
Train Tickets Group
February 15, 2025 at 05:12 AM
గత కొన్ని రోజులుగా నా బిజినెస్ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసే పనిలో ఉండి గ్రూప్ లో ఏ టికెట్ పోస్ట్ చెయ్యడం అవ్వలేదు. మల్లి ఇప్పటి నుంచి టికెట్స్ పోస్ట్ చేస్తాను.
టికెట్స్ వృధా కాకుండా అవసరం అయినా వాళ్ళకి ఉపయోగ పడాలి అని ఈ గ్రూప్స్ స్టార్ట్ చేసా, ఈ గ్రూప్ నుండి కాని ఏ టికెట్ నుండి కాని నాకు ఏ income రాదు, ఉండదు. నేను నా వర్క్స్ మరియు బిజినెస్ చేసుకుంటూ దీనిని రన్ చేస్తున్న అన్న విషయం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి.
గ్రూప్ లో టికెట్స్ పెట్టలేనప్పుడు కొంతమంది పిచ్చి పిచ్చి మెసేజ్ లు పెట్టి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు, వాళ్లకు చెప్తున్నా నేను నా బిజీనెస్ చేసుకుంటూనే ఇది చేస్తా ఇంకోసారి అలాంటి మెసేజ్ లు వస్తే మర్యాదగా ఉండదు.
👍
❤️
🙏
22