News18 Telugu
News18 Telugu
February 9, 2025 at 01:11 PM
మణిపూర్ సీఎం రాజీనామా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీరెన్ సింగ్ కొంతకాలంగా మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్లు బీరెన్ సింగ్ పనితీరుపై విమర్శలు అమిత్‌ షాతో భేటీ తర్వాత రాజీనామా నిర్ణయం గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ

Comments