Vegesana Narendra Varma | Bapatla | TDP
January 30, 2025 at 05:48 PM
*నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణవకాశం మెగా జాబ్ మేళా..*
*బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, వేగేశన ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ఆధ్వర్యం లో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండషన్ సౌజన్యంతో ఈ నెల 31వ తేదీ న బాపట్ల నియోజకవర్గ నిరుద్యోగ యువతీ,యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. 50కి పైగా కంపెనీలు,1000కి పైగా ఉద్యోగ అవకాశాలు.. అర్హత 10వ తరగతి నుండి పిజి వరకు,జాబ్ మేళా కు వచ్చేవారు ఆధార్ కార్డు,పాస్ పోర్ట్ సైజు ఫోటో , విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావలెను. రిజిస్ట్రేషన్ ఉచితం, స్థలం ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం, ఎజి కాలేజీ ఎదురు, సూర్యలంక రోడ్డు, బాపట్ల.*
*మెగా జాబ్ మేళా కి రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ది.31-01-2025 అనగా శుక్రవారం రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించడమైనది.*
*31-01-2025 శుక్రవారం రోజు ఉదయం గం.9 లకు బాపట్ల ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు ఇంటర్వ్యూ కి హాజరు కాగలరు.*
*ఇట్లు*
*శాసనసభ్యులు వారి క్యాంప్ కార్యాలయం బాపట్ల నియోజకవర్గం.*