
Vegesana Narendra Varma | Bapatla | TDP
January 31, 2025 at 11:28 AM
*తెలుగుదేశం,జనసేన,బిజెపి నాయకులకు,కార్యకర్తలకు ముఖ్య గమనిక :-*
*ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందువలన ది 1-02-2025 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎవరూ పాల్గొనవద్దు అని తెలియజేయడమైనది.*
*కావున తెలుగుదేశం,జనసేన, బిజెపి నాయకులు,కార్యకర్తలు గమనించగలరు.*
*ఇట్లు*
*తెలుగుదేశం పార్టీ కార్యాలయం బాపట్ల నియోజకవర్గం*