
Vegesana Narendra Varma | Bapatla | TDP
January 31, 2025 at 12:11 PM
యువగళం పాదయాత్రలో విద్యార్థులు, యువత, ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సర్టిఫికెట్ల కష్టాలకు చెక్ పెడతానని హామీ ఇచ్చారు యువ నేత నారా లోకేష్. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే వాట్సప్ గవర్నెన్స్‌ను "మనమిత్ర" పేరుతో ప్రారంభించి 161 పౌర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలు పొందాలంటే
95523 00009 మొబైల్ నెంబరుకు వాట్సాప్ లో Hi అని మెసేజ్ పెట్టండి. మీకు కావాల్సిన సేవలను ఎంచుకోండి. క్షణాలలో సేవలు పొందండి.
#whatsappgovernance
#whatsappgovernanceinap
#swarnaandhravision2047
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh