Vegesana Narendra Varma | Bapatla | TDP
January 31, 2025 at 02:02 PM
కూటమి ప్రభుత్వం మాటంటే మాటే. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతామని ఆర్యవైశ్యులకు గత ఎన్నికల్లో మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు.
#chandrababunaidu
#andhrapradesh