Vegesana Narendra Varma | Bapatla | TDP
February 2, 2025 at 03:34 PM
కార్పొరేట్ కాలేజీ విద్యార్థులను తలదన్నేలా ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులను పరీక్షలు, పోటీ పరీక్షల కోసం సన్నద్ధం చేసేందుకు చెన్నై ఐఐటి ప్రొఫెసర్లతో "విద్యాశక్తి" పేరుతో కోచింగ్ ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద అనంతపురం, గుంటూరులో "విద్యా శక్తి" మొదలుపెట్టారు.
#idhimanchiprabhutvam
#narachandrababunaidu
#lokeshnara
#vegesananarendravarma
#vegesanaforbapatla
#teamvegesana
#mlabapatla
#mlavarma
#manabapatlamanavarma
#vegesanaforpeople
#peoplesleader
#bapatlatelugudesamparty
#andhrapradesh