Vegesana Narendra Varma | Bapatla | TDP
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 2, 2025 at 03:44 PM
బాపట్ల పట్టణం పాత బస్టాండ్ వద్ద గల అంజుమాన్ కాంప్లెక్స్ ప్రాంగణంలో బిగ్ టీవీ, ది అంజుమా ఏ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు, బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు గారు, స్టేట్ మైనారిటీ సెల్ కార్యదర్శి ఫరీద్ మస్తాన్ గారు,అంజుమాన్ కమిటీ అధ్యక్షులు రహీం జానీ గారు,మరియు అంజుమాన్ కమిటీ సభ్యులు తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Comments