
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 4, 2025 at 03:47 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బడ్జెట్లో రూ.9,417 కోట్లు కేటాయించింది.
ప్రస్తుతం 5,560 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాల్లో రూ.80,097 కోట్ల విలువైన 43 రైల్వే ప్రాజెక్టుల పనులు ఏపీలో జరుగుతున్నాయి. ఇవి కాకుండా రూ.84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను కేంద్రం ఏపీకి మంజూరు చేసింది. రూ.2,051 కోట్లతో 73 రైల్వే స్టేషన్లను నవీకరించనున్నారు.
#idhimanchiprabhutvam
#narachandrababunaidu
#vegesananarendravarma
#vegesanaforbapatla
#teamvegesana
#mlabapatla
#mlavarma
#andhrapradesh