Vegesana Narendra Varma | Bapatla | TDP
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 5, 2025 at 06:45 AM
నిజంగా పనిచేసినప్పుడే 'ఇదిగో ఇది చేసాం' అని చెప్పుకునే దమ్ము వస్తుంది. రైతుకు లాభసాటి వ్యవసాయం కోసం నిత్యం తపించే కూటమి ప్రభుత్వం అన్నదాతకు విత్తనం వేసే నాటి నుండి పంట చేతికి వచ్చేవరకు అండగా నిలబడుతోంది. పంట కొనుగోలులో కూడా రైతుకు ఎలా అండగా నిలబడుతోందో ధాన్యం కొనుగోళ్లలో చూస్తున్నాం. అందుకే ఇది రైతు ప్రభుత్వం. #farmersfriendlygovt #idhimanchiprabhutvam #narachandrababunaidu #vegesananarendravarma #vegesanaforbapatla #teamvegesana #mlabapatla #mlavarma #andhrapradesh

Comments