Vegesana Narendra Varma | Bapatla | TDP
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 6, 2025 at 05:07 AM
రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన్నంగా ఉన్న రోడ్లను ప్రజల ప్రయాణానికి అనుకూలంగా మార్చేందుకు సంకల్పించిన కూటమి ప్రభుత్వం... రోడ్ల మరమ్మతులకు రూ. 861.11కోట్లు కేటాయించి 20,059 కి.మీ.ల రోడ్డు పనులకు అనుమతిని ఇచ్చింది. ఇప్పటివరకు రూ. 290.34 కోట్లు ఖర్చుచేసి 14,167 కి.మీ.ల రోడ్లపై గుంతలు పూడ్చారు. ఇంకా 5,892 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. #potholefreeroadsinap #idhimanchiprabhutvam #narachandrababunaidu #vegesananarendravarma #vegesanaforbapatla #teamvegesana #mlabapatla #mlavarma #andhrapradesh

Comments