Vegesana Narendra Varma | Bapatla | TDP
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 6, 2025 at 11:59 AM
కర్లపాలెం మండలం యాట్రావారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు సుబ్బారెడ్డి - నాగలక్ష్మి గార్ల కుమార్తె అనురాధా రెడ్డి నేపాల్ ఇట్ హర్ లో జరిగిన సెకెండ్ ఏషియన్ షూటింగ్ బాల్ ఛాంపియన్ షిప్ 2025 ఇండియా టీం నేపాల్ టీం మీద గోల్డ్ మెడల్ సంపాదించిన సందర్భంగా కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనురాధ రెడ్డిని అభినందించిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు,ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు రూపానందరెడ్డి గారు, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి గారు మరియు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు.
❤️ 1

Comments