
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 11, 2025 at 03:29 PM
*సీఎం సహాయనిధి పేదలకు అభయహస్తం*
*బాపట్ల నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన 6 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ నిది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన CMRF చెక్కులను లబ్ధిదారులకు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు అందజేశారు.*
వివరాలు:-
* బాపట్ల మండలం కుక్కలవారి పాలెం గ్రామానికి చెందిన మారిన రిత్విక్ కార్తికేయ రెడ్డి గారికి రూ.3,32,996/-
* బాపట్ల మండలం అడవి గ్రామానికి చెందిన గారికి పేసికం గ్రీష్మంత్ గారికి రూ.3,01,490/-
* బాపట్ల మండలం గుడిపూడి గ్రామానికి చెందిన గరికపాటి సత్యనారాయణ గారికి రూ.37,292/-
* కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెం గ్రామానికి చెందిన టి సత్యవతి గారికి రూ.1,49,040/-
* పిట్టలవాని పాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన ఆయిషా ఫిరోజ్ గారికి రూ.6,11,121/-
* పిట్టలవానిపాలెం మండలం గౌడ పాలెం గ్రామానికి చెందిన ఉప్పల వాణి గారికి రూ.20,000/-
ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు మాట్లాడుతూ:-
గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది.సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్వోసీలు అందించకుండా...పేదల ప్రాణాలతో చెలగాటం ఆడింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓవైపు ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూనే, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు వైద్యఖర్చులు భారం కాకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్వోసీలు అందజేస్తూ వారి ఆరోగ్యానికి బాసటగా నిలుస్తోంది. ఇది పేదల ప్రభుత్వం..వారి ఆరోగ్యాలకు భరోసానిచ్చే మనసున్న ప్రభుత్వం అని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు అన్నారు.