Vegesana Narendra Varma | Bapatla | TDP
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 13, 2025 at 05:05 PM
బాపట్ల నియోజకవర్గం పిట్టలవాని పాలెం మండలం సంగుపాలెం గ్రామానికి చెందిన కనిగంటి అరుణ కుమారి గారికి వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ నిది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన రూ.2,50,046/- CMRF చెక్కును లబ్ధిదారులకు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు అందజేశారు.

Comments