Vegesana Narendra Varma | Bapatla | TDP
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 13, 2025 at 05:06 PM
బాపట్ల కమ్మ కళ్యాణ‌ మండపంలో బాపట్ల పట్టణ అధ్యక్షులు శ్రీ గొలపల శ్రీనివాసరావు గారి చిన్న కుమార్తె నిచ్చే తాంబూలాల కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులు బాల నందిని - వెంకటేష్ వర్ధన్ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు

Comments