
Anagani Satya Prasad
January 31, 2025 at 11:17 AM
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము సందర్భముగా రేపల్లెలో అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించి అనంతరం పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..
#anaganisatyaprasad #repalle
🙏
❤️
💛
4