Anagani Satya Prasad
February 1, 2025 at 05:49 AM
శ్రీకాళహస్తి మండలం ఉరందూరు గ్రామ హరిజనవాడ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను సహచర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ గారితో, నాయకులతో మరియు అధికారులతో కలిసి లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేయడం జరిగింది..
#pensionspandugalnap #ntrbharosapension
#idhimanchiprabhutvam #chandrababunaidu #anaganisatyaprasad #andhrapradesh
🙏
3