Anagani Satya Prasad
February 1, 2025 at 08:23 AM
శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ దేవి అమ్మవారిని సహచర మంత్రి శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి మరియు తదితరులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఉచిత అన్నదాన భోజనశాల నందు భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం జరిగింది..
#anaganisatyaprasad #revenueministeranagani
🙏
1