Anagani Satya Prasad
February 5, 2025 at 07:07 AM
ప్రజలకు మేలు జరుగుతుంది అంటే క్షణం ఆలస్యం చేయరు చంద్రబాబుగారు. 2014లో తాను అధికారంలోకి రాగానే ఏపీకి AIIMS కోసం కేంద్రాన్ని అడిగి సాధించారు. మంగళగిరిలో భూములిచ్చి నిర్మాణం కోసం మళ్ళీ కేంద్రం పై ఒత్తిడి తెచ్చారు. ఎలాగైతేనేం రూ.1600 కోట్లతో నిర్మాణం.. పూర్తిచేయించి ఓపీడీ సేవలను ప్రారంభింపజేశారు. అటువంటి ఎయిమ్స్ కు నీటి సరఫరా చేయకుండా నిర్లక్ష్యం చూపించాడు జగన్.
కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబుగారి సంకల్పంతో ఎయిమ్స్ కు శాశ్వత నీటి వసతి కల్పించబడింది. కేవలం రూ.8.54 కోట్ల ఖర్చుతో కృష్ణానది నీటిని గుంటూరు ఛానెల్ నుంచి ఆత్మకూరు చెరువులోకి ఎత్తిపోసి... అక్కడ నుంచి పైపు లైన్ల ద్వారా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిమ్స్ ప్రాంగణంలోని సంప్ కు తరలిస్తున్నారు. రోజుకు 2.5 గ్యాలన్ల నీరు ఎయిమ్స్ కు సరఫరా అవుతుంది. దీనికి కావాల్సిన అనుమతులను కూడా చంద్రబాబు గారు చొరవ తీసుకుని వెంటనే ఇప్పించారు.
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh
🙏
❤️
👍
💛
🙀
7