Anagani Satya Prasad

Anagani Satya Prasad

2.6K subscribers

Verified Channel
Anagani Satya Prasad
Anagani Satya Prasad
February 6, 2025 at 03:08 PM
జగన్‌ ప్రభుత్వంలో పేదల అసైన్డ్‌ భూములకు శాశ్వత హక్కులు కల్పించే సాకుతో జీఓ 596 జారీ చేశారు. దీన్ని అడ్డం పెట్టుకొని 20 ఏళ్ల కాలపరిమితి దాటని భూములను కూడా నిషేధిత జాబితా 22(ఏ) నుంచి బయటపడేసి వైసీపీ పెద్దలకు హక్కులు కల్పించారు. ఇలా 4.72 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి వైసీపీ పెద్దల ఖాతాలో చేరింది. అసైన్డ్‌ చట్టం కింద అక్రమార్కులపై కఠిన చర్యలకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. #landscambyjagan #scamsterjagan #endofycp #psychofekujagan #andhrapradesh
👍 1

Comments