Anagani Satya Prasad

Anagani Satya Prasad

2.6K subscribers

Verified Channel
Anagani Satya Prasad
Anagani Satya Prasad
February 8, 2025 at 07:10 AM
రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగంలో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ముందస్తు అపాయింట్ మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ తగ్గడమే కాకుండా అవినీతికి ఆస్కారం తక్కువ. #idhimanchiprabhutvam #chandrababunaidu #anaganisatyaprasad #revenueministeranagani #andhrapradesh
👍 🙏 3

Comments