Anagani Satya Prasad
February 11, 2025 at 10:14 AM
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న సమీక్షా సమావేశంలో సహచర మంత్రులతో మరియు వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి పాల్గొనడం జరిగింది..
#chandrababunaidu #anaganisatyaprasad