Anagani Satya Prasad

Anagani Satya Prasad

2.6K subscribers

Verified Channel
Anagani Satya Prasad
Anagani Satya Prasad
February 13, 2025 at 04:55 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా బడ్జెట్ కూర్పుపై సహచర మంత్రి పయ్యావుల కేశవ్ గారితో మరియు రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ అధికారులతో నిధులు కేటాయింపులపై సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది.. #chandrababunaidu #apbudget #andhrapradesh #anaganisatyaprasad #payyavulakeshav

Comments