EEMT - 2025 OFFICIAL
January 19, 2025 at 12:40 AM
👉నేడే (19.01.2025)EEMT -2025 మెయిన్స్ పరీక్ష
👉29.12.2024 నాడు జరిగిన ప్రిలిమ్స్ పరీక్ష రాసి,అందులో 40 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారందరు మెయిన్స్ పరీక్ష రాయవచ్చును.
👉విద్యార్థులు మెయిన్స్ పరీక్ష రాసే సమయ వివరాలు
*7 వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు (60 నిమిషాలు మాత్రమే)
*10 వ తరగతి విద్యార్థులకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు (60 నిమిషాలు మాత్రమే)
👉విద్యార్థులు మెయిన్స్ పరీక్ష కు లాగిన్ అయ్యే సమయ వివరాలు
*7 వ తరగతి విద్యార్థులు ఉదయం 9 గంటల నుండి 9.45 లోపు మాత్రమే లాగిన్ కాగలరు.
*10 వ తరగతి విద్యార్థులు ఉదయం 10.30 గంటల నుండి 11.15 గంటల లోపు మాత్రమే లాగిన్ కాగలరు.
👉EEMT 2025 మెయిన్స్ పరీక్ష లింక్ 👇👇👇
https://eemt.codetantra.com/login.jsp
👉మెయిన్స్ పరీక్ష కు అర్హత సాధించిన విద్యార్థులు, ప్రిలిమ్స్ రాసినప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి & పాస్వర్డ్ ఉపయోగించారో, అవే వివరాలను మెయిన్స్ పరీక్ష లాగిన్ సందర్భంలో ఉపయోగించాలి.
👉మెయిన్స్ పరీక్ష ను రాసే విధానం గూర్చి మరొక సారి అవగాహన పొందడానికి ఈ క్రింది వీడియోను మరొక సారి చూడగలరు.👇👇👇
https://youtu.be/qUWupThCzFM?si=NSl4fcaMtu5yGGnh
👉విద్యార్థులు పరీక్షకు లాగిన్ అయ్యే సందర్భంలో & పరీక్ష రాస్తున్నప్పుడు ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు కోడ్ తంత్ర హెల్ప్ లైన్ నంబర్స్ కు కాల్ చేయగలరు.
6305007479
6305008997
7995417777
👉 విద్యార్థులందరూ online పరీక్ష నిబంధనలు తప్పకుండా పాటించాలి.
👉మెయిన్స్ పరీక్ష నందు ఆన్లైన్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా పరీక్ష రాసి 50 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన వారు మాత్రమే బహుమతుల ఎంపికలో పరిగణించబడతారు.
👉మెయిన్స్ పరీక్ష కూడా ప్రిలిమ్స్ పరీక్ష వలె 60 ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించబడును.
👉మరింత సమాచారం & ఇతర వివరాలకు EE HELP LINE నంబర్ 9951002400 ను సంప్రదించగలరు.
👉 All the best wishes to dear students.
👉ఇట్లు 🙏🙏🙏
నబి దూదేకుల
స్టేట్ కోఆర్డినేటర్
EEMT -2025
👍
🙏
❤️
😢
😂
😮
54