EEMT - 2025 OFFICIAL
EEMT - 2025 OFFICIAL
January 20, 2025 at 04:18 AM
Respected teachers and dear students, నిన్న జరిగినటువంటి EEMT -2025 మెయిన్స్ పరీక్ష యొక్క ప్రాథమిక జవాబు సూచి విడుదల చేయడం జరిగింది( https://drive.google.com/drive/folders/1gW6b4I6VL3LohmB-oPaEYSLGEciCrqe- ).జవాబు సూచిపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే,ఈ రోజు సాయంత్రం 5 గంటల లోగా 9951002400 నంబర్ కు తగిన ఆధారాలతో వాట్సాప్ మేసేజ్ పంపవలసినదిగా కోరుతున్నాము. ఇట్లు..టీం ఎడ్యుకేషనల్ ఎపిఫని
👍 😢 😮 😂 10

Comments