EEMT - 2025 OFFICIAL
EEMT - 2025 OFFICIAL
January 30, 2025 at 04:42 AM
ప్రియమైన విద్యార్థులకు & గౌరవనీయులైన తల్లిదండ్రులు & ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా EEMT 2025 ఫలితాలు విడుదల చేయుట కొరకు గౌరవ పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ వై .విజయరామరాజు సార్ యొక్క అపాయింట్మెంట్ కోరియున్నాము.కావున డైరెక్టర్ గారి వీలును బట్టి శనివారం లేదా ఆదివారం ఫలితాలు విడుదల అవుతాయి.కావున గమనించగలరు. ఇట్లు టీం ఎడ్యుకేషనల్ ఎపిఫని.
👍 😢 🙏 ❤️ 😮 😂 46

Comments