EEMT - 2025 OFFICIAL
EEMT - 2025 OFFICIAL
February 3, 2025 at 04:41 PM
EEMT -2025 రాష్ట్ర స్థాయి & జిల్లా స్థాయి & మండల స్థాయి విజేతలుగా ఎంపిక కాబడిన వారందరికీ TEXT MESSAGE రూపంలో CONFIRMATION & అభినందనలు పంపించడం జరిగింది.మేసేజ్ పొందినవారందరు ఈనెల 8వ తేదీన విజయవాడలోనీ మాకినేని బసవపున్నయ్య కేంద్రం లో జరిగే బహుమతుల ప్రదానోత్సవం లో పాల్గొనడానికి సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాము.ఇట్లు టీం EE
👍 😢 🙏 8

Comments