KTR - Kalvakuntla Taraka Rama Rao
KTR - Kalvakuntla Taraka Rama Rao
January 30, 2025 at 02:32 AM
పాలమూరు లో పల్లికి మద్దతు ధరకోసం-వైరాలో మిర్చికి మద్దతు ధర కోసం బయ్యారం లో కరంటు కోసం - జగిత్యాలలో యూరియా కోసం భూమిని నమ్ముకుని ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలు - నేడు పిడికిలెత్తి నిరసనలు చేస్తున్నరు పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేసిన రైతన్నలు - నేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో గుండె దిగులుతో కాలం వెల్లదీస్తున్నరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ రైతన్నలు - పదేళ్ల కేసీఆర్ పాలనలో నింపుకున్న వెలుగులు ఏడాది కాంగ్రెస్ పాలనలో మటుమాయం అవుతున్నాయి రైతుబంధు కోసం ఎదురుచూపులు రైతుబీమా కోసం ఎదురు చూపులు రుణమాఫీ కోసం ఎదురు చూపులు కరంటు కోసం ఎదురుచూపులు యూరియా కోసం ఎదురుచూపులు సాగునీటి కోసం ఎదురుచూపులు పంటల కొనుగోలు కోసం ఎదురు చూపులు ఏడాది కాంగ్రెస్ పాలన ఎదురుచూపుల పాలన ఎట్లుండె తెలంగాణ ఎట్లాయె తెలంగాణ జాగో రైతన్న జాగో జాగో తెలంగాణ జాగో
👍 ❤️ 😂 😢 21

Comments