KTR - Kalvakuntla Taraka Rama Rao
February 1, 2025 at 04:12 PM
* చావుకి ఎదురెళ్లి తెలంగాణను సాధించింది కేసీఆర్
* గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి చూసి దేశమే ఆశ్చర్యపోయింది
* రైతు బంధు పథకం దేశంలోనే పెద్ద సంస్కరణ
* కేసీఆర్ ని విమర్శించే స్థాయి, అర్హత రేవంత్ కి లేదు
* ప్రజలు ప్రతీ కాంగ్రెస్ నాయకుడిని గల్లా పట్టుకుని నిలదీయండి
❤️
👍
31