
KTR - Kalvakuntla Taraka Rama Rao
February 4, 2025 at 11:23 AM
కూల్చివేతలు
కాల్చివేతలు
అణచివేతలు
ఆక్రమణలు
అరెస్టులు
జైళ్లు
నిర్భంధం
నియంతృత్వం
పేదల వేదల
అరణ్య రోదన
కట్టుకున్న గూడు
కండ్ల ముందే కూలితే
రెక్కల కష్టం
రెప్పపాటులో ఒరిగిపోతే
కంటికిరెప్పలా
కాపాడాల్సిన సర్కారు
కాళ్ల కింద కర్కశంగా నలిపేస్తుంటే
ఇది ప్రజాపాలన అంటారా ?
ప్రతీకార పాలన అంటారా ?
ఇది ఇందిరమ్మ రాజ్యమా ?
ఇది ఎమర్జెన్సీ పాలనా ?
జాగో తెలంగాణ జాగో
👍
😢
❤️
17