KTR - Kalvakuntla Taraka Rama Rao
February 6, 2025 at 10:31 AM
కేటీఆర్ ఢిల్లీ పర్యటన
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
యూజీసీ నిబంధనల పై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కొత్త నిబంధనల వల్ల మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని.. నిబంధనలు సవరించి తెలంగాణ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు
👍
❤️
✊
💥
🙏
14