
CM Ramesh
January 23, 2025 at 06:10 AM
భారత స్వాతంత్ర్య సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు, స్వాతంత్య్ర ఉద్యమంలో అజేయంగా పోరాడి నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ధీరుడు "నేతాజీ సుభాష్ చంద్రబోస్" గారి జయంతి సందర్భంగా వారికి ఇవే నా ఘన నివాళులు.
#cmramesh #netajisubhaschandrabose
🙏
❤️
👍
💐
14