CM Ramesh
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                January 25, 2025 at 05:12 AM
                               
                            
                        
                            ప్రజాస్వామ్యానికి పునాది ఓటు! ఓటుహక్కును సద్వినియోగం చేసుకొని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు నమోదు చేసుకోవాలి. ఓటు హక్కును పొందడం ప్రతి పౌరుని బాధ్యత. ప్రజాలందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు.
#nationalvotersday
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        14