
CM Ramesh
January 30, 2025 at 04:36 AM
సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు!
#mahatmagandhi #cmramesh
🙏
❤️
13