CM Ramesh

CM Ramesh

7.3K subscribers

Verified Channel
CM Ramesh
CM Ramesh
January 31, 2025 at 02:32 PM
ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన రాష్ట్రపతి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12 వేల కోట్లు కేటాయించిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపిన రాష్ట్రపతి. #polavaramproject #andhrapradesh
❤️ 👍 🙏 12

Comments